అన్వేషించండి
Prashanthi Photos: అందమైన లోకం.. అందులోన నేను అద్భుతం అంటున్న బుల్లితెర బ్యూటీ ప్రశాంతి
Image Credit: Prashanthi/Instagram
1/11

యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రశాంతి బడా స్టార్స్ ని ఇంటర్యూ చేసింది. 'అనగనగా అలా జరిగింది', 'ఎఫైర్', 'లైన్' సినిమాల్లో నటించిన ప్రశాంతి టీవీ సీరియల్స్‌లో విలన్ రోల్స్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2/11

స్క్రీన్ పై వయసుకి మించిన పాత్రలు చేస్తున్న ప్రశాంతి.. ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో కశ్మీర్ సహా పలు చోట్ల ప్రకృతి అందాలను ఆస్వాదించిన ప్రశాంతి ఆ పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
Published at : 27 Nov 2021 02:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















