అన్వేషించండి
Satyabhama Today October 22nd Episode Highlights: సత్యపై కన్నేసిన సంజయ్..రుద్రను మించి అరాచకంగా ఉన్నాడుగా
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 22 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 22nd (Image Credit: star maa/Disney + Hotstar)
1/10

రుద్రని కలిసిన భైరవి...విడిపిస్తానని మాటిస్తుంది. తాను ఇంటికి వచ్చేసరికి సత్య ఇంట్లోంచి పోవాలి లేదంటే చంపేస్తానంటాడు రుద్ర. సరే అని వెళ్లిపోతుంది భైరవి..
2/10

సత్య..మహదేవయ్యకి కాఫీ తీసుకెళితే కొడుకు క్రిష్ కి ఇమ్మంటాడు. నా పేరు నీ గుండెలపై పచ్చబొట్టు వేసుకున్నావ్ రుణం తీర్చుకోలేను బాపు అని క్రిష్ అంటే.. ఈ ప్రేమ ఇలాగే ఉండాలిలా అని డైలాగ్స్ కొడతాడు.. తన రాజకీయ భవిష్యత్ కి అడ్డొచ్చిన నర్సింహని చంపేయమంటాడు. ఈ రాత్రికే జరిగిపోవాలని మహదేవయ్య అంటే ఇలాంటి విషయాల్లో ఆవేశం తగదని సత్య చెప్పింది బాపు అంటాడు.
Published at : 22 Oct 2024 10:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















