అన్వేషించండి
Guppedantha Manasu Raksha Gowda: 'గుప్పెడంతమనసు' వసుధార ఇప్పుడేం చేస్తోందా తెలుసా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేదెప్పుడు !
Guppedantha Manasu Raksha Gowda Photos: 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరోయిన్ వసుధార ప్రస్తుతం వెకేషన్లో ఉంది..ఆమె రీసెంట్ గా షేర్ చేసిన పొటోస్ ఇవే...

Guppedantha Manasu Sequel (Image Credit: Raksha Gowda/Instagram)
1/6

గుప్పెడంత మనసు సీరియల్ కి ఎండ్ కార్డ్ పడడంతో వసుధార రిలాక్సైపోయింది. స్మాల్ స్క్రీన్ పై బిగ్ బాస్ హడావుడి నడుస్తుండడంతో కొన్ని సీరియల్స్ కి ఎండ్ కార్డ్ వేశారు. బిగ్ బాస్ హడావుడి తర్వాత మళ్లీ కొత్త సీరియల్స్ లో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఆనటులు. ముఖ్యంగా రిషిధార కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
2/6

సార్ అండ్ స్టూడెంట్ ప్రేమకథగా వచ్చి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పించిన గుప్పెడంతమనసు కి శుభంకార్డ్ పడినా.. సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చింది వసుధార
3/6

కృష్ణవేణి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన రక్షాగౌడ..ఆ తర్వాత గుప్పెడంతమనసుతో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది.
4/6

వసుధార మళ్లీ ఎప్పుడొస్తావ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు..అందరకీ గుడ్ న్యూస్ చెబుతూ సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది రక్షా గౌడ.
5/6

మరి గుప్పెండత మనసు సీక్వెల్ తో వస్తుందో..లేదంటే కొత్త సీరియల్ తో వస్తుందో వెయిట్ అండ్ సీ
6/6

హీరోగా బిజీ అవుతోన్న రిషిసర్..మళ్లీ రక్షాగౌడతో కలసి నటిస్తాడో లేదో చూడాలి
Published at : 01 Oct 2024 11:26 AM (IST)
Tags :
Guppedantha Manasu Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedantha Manasu Today Guppedantha Manasu Today Episode In Telugu Star Maa Serials Entertainment News In Telugu #telugu News Guppedantha Manasu Serial End Card Guppedantha Manasu Serial Subham Guppedantha Manasu Seriall August 31th Episodeమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion