అన్వేషించండి
Priyanka jain Shivakumar: ముచ్చటైన మౌనరాగం జంట - కలగన్న రాముడితో జానకి!
Priyanka jain Shivakumar Photos: ప్రియాంక జైన్ - శివకుమార్ ఇద్దరూ కలసి నటించిన సీరియల్ మౌనరాగం. ఈ సీరియల్ లో స్మాల్ స్కీన్ పై ప్రేమికులుగా మెప్పించిన ఇద్దరూ రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడ్డారు...
Image Credit: priyankamjain / Instagram
1/5

ప్రియాంక జైన్, శివకుమార్..మౌనరాగం సీరియల్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది
2/5

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ప్రియాంక..లేటెస్ట్ గా శివకుమార్ తో కలసి దిగిన పిక్స్ షేర్ చేసింది
Published at : 09 May 2024 03:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















