అన్వేషించండి
ముద్దమందారంలా లాస్య మెస్మరైజింగ్ స్టిల్స్
కుటుంబ బాధ్యతలతో తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన లాస్య, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా చేసిన ఫోటో షూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Lasya Manjunath/Instagram
1/6

కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన లాస్య ప్రస్తుతం పలు షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.
2/6

'సంథింగ్ స్పెషల్' షోతో టీవీ ప్రజెంటర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లాస్య.
3/6

'సంథింగ్ స్పెషల్' షోతో టీవి ప్రజెంటర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లాస్య.
4/6

లాస్య CBITలో బీటెక్ పూర్తి చేసింది.
5/6

'రాజా మీరు కేక', 'MLA'తో సహా పలు సినిమాల్లో నటించింది లాస్య.
6/6

జీ కుటుంబం, 'ఢిల్లీ తెలుగు అకాడమి టీవి పురస్కారాల్లో ‘బెస్ట్ ఫీమేల్ యాంకర్’ అవార్డ్స్ పొందింది.
Published at : 09 May 2023 10:10 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















