అన్వేషించండి
Keerthi Keshav Bhat: 'మధురానగరిలో' ముచ్చటైన రాధ.. లంగాఓణీలో తళుక్కుమన్న కీర్తి కేశవ్ భట్
Keerthi Keshav Bhat Photos: కార్తీకదీపం సీరియల్ తో ఫేమస్ అయిన కీర్తి కేశవ్ భట్ ఆ తర్వాత బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది...ఇప్పుడు మధురానగరిలో సీరియల్ లో నటిస్తోంది...

(Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
1/5

మనసిచ్చి చూడు అనే సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది కీర్తి కేశవ్ భట్. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో సీనియర్ హిమగా నటించి అమాకత్వంలో ఆకట్టుకుంది.
2/5

కార్తీకదీపం సీరియల్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ 6 పార్టిసిపేట్ చేసింది. పోటాపోటీగా గేమ్ ఆడి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి విన్నవాళ్లంతా తనని ఫ్యామిలీ మెంబర్ లా ఫిక్సైపోయారు..
3/5

బిగ్ బాస్ హౌజౌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తోంది కీర్తి. కన్నడ నటుడు విజయ్ కార్తీక్ తో కీర్తి నిశ్చితార్థం జరిగింది..
4/5

ఇప్పుడిప్పుడే సేవింగ్స్ చేస్తున్నాను...ఇద్దరి సంపాదనతో ఓ ఇల్లు కొనుక్కుని పెళ్లయ్యాక ఆ ఇంట్లో అడుగుపెట్టాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చింది కీర్తి..
5/5

(Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
Published at : 25 Jun 2024 03:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
నిజామాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion