అన్వేషించండి
Karthika Deepam 2 April 15th Highlights : వెంటిలేటర్‌పై దశరథ్, 48 గంటలు దాటితేనే కానీ చెప్పలేమన్న డాక్టర్లు.. దీపకు బైయిల్ వస్తుందా? కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : దశరథ్ బతికే అవకాశం తక్కువని.. 48 గంటలు దాటితే చెప్పలేమని డాక్టర్ శివన్నారయణకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/8

దీప గురించి జరిగిన విషయమంతా కార్తీక్ అనసూయకు, కాంచనకు చెప్తాడు. వాళ్లిద్దరూ షాకైపోతారు. అందుకే నాకు గుండె దడగా అనిపించింది అంటూ కాంచన ఏడుస్తుంది. (Image Credit: jio+ Hotstar)
2/8

మరోవైపు సుమిత్ర కూడా ఏడుస్తూ ఉంటుంది. నా కొడుక్కి ఏదైనా అయితే ఆ దీపను ప్రాణాలతో ఉంచేది లేదంటూ శివన్నారాయణ ఏడుస్తూ చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
3/8

ఈలోపు డాక్టర్ వచ్చి బుల్లెట్ హార్ట్ దగ్గర తగిలిందని.. కళ్లు తెరిచే వరకు ఏమి చెప్పలేమని చెప్తాడు. శివన్నారాయణను పక్కకి రమ్మంటారు. (Image Credit: jio+ Hotstar)
4/8

ఆడవారు ఉన్నారు కాబట్టి కంగారు పడతారని అక్కడ చెప్పలేదని.. దశరథ్ బతకడం కష్టమని.. వెంటిలేటర్‌పై ఉంచామని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
5/8

దీంతో శివన్నారాయణ గుండె పట్టుకుని బయటకు వస్తాడు. అందరూ వెళ్లి డాక్టర్ ఏమి చెప్పారని అడుగుతారు. వెంటిలేటర్‌పై ఉంచామని చెప్పారని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
6/8

దీప దగ్గరకు పోలీసు వచ్చి అక్కడ దశరథ్ గారి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్తాడు. నీకు బెయిల్ కూడా దొరకదని చెప్పడంతో దీప ఏడుస్తుంది. (Image Credit: jio+ Hotstar)
7/8

అన్నయ్య దగ్గరికి వెళ్తాను. చూస్తాను అని చెప్తే తాత పేరుపేరునా అక్కడికి రావద్దని చెప్పడాని కార్తీక్ చెప్తాడు. నా అన్నని చూడకుండా నన్ను ఆపకురా అంటే కార్తీక్ కన్విన్స్ చేసేస్తాడు. (Image Credit: jio+ Hotstar)
8/8

సుమిత్రను ఇంటికి వెళ్లమని.. నేను నాన్న దగ్గర ఉంటానని జ్యోత్స్న చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)
Published at : 15 Apr 2025 09:38 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion