అన్వేషించండి
janaki kalaganaledu Serial Priyanka Jain: రామచంద్రుడి జానకి (ప్రియాంక జైన్ ) ఎంత ముద్దుగా ఉందో
Image Credit: Priyanka Jain / Instagram
1/7

మౌనరాగం సీరియల్ లో మూగమ్మాయి అమ్ములుగా మెప్పించిన ప్రియాంక జైన్ ప్రస్తుతం 'జానకి కలగనలేదు' లో జానకిగా నటిస్తోంది.
2/7

కన్నడలో ఓ సినిమాలో నటించిన ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది.
Published at : 23 May 2022 05:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















