అన్వేషించండి
గ్రీన్ డ్రెస్ లో వర్ష టెంప్టింగ్ ఫోజులు - చూస్తే తట్టుకోలేరు!
గ్రీన్ డ్రెస్ లో కెమెరాకి టెంప్టింగ్ ఫోజులిస్తూ జబర్దస్త్ వర్ష దిగిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit : Jabardasth Varsha/Instagram
1/9

జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
2/9

బుల్లితెరపై ఓ వైపు లేడీ కమెడియన్ గా బిజీ అవుతూనే ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది.
Published at : 26 Oct 2023 10:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















