అన్వేషించండి
Brahmamudi Hamida: అప్పు - కళ్యాణ్ పెళ్లి చేసేందుకు స్కెచ్ వేస్తోన్న స్వప్న ( హమీదా) మెస్మరైజింగ్ లుక్!
Hamida Photos:బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా నటిస్తోన్న హమీదా... అందం, నటనతో చంపేస్తోంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పొటోస్ చూసిన నెటిజన్లు...ఇంతందం సిల్వర్ స్క్రీన్ పై కదా వెలగాలి అంటున్నారు
హమీదా (image credit :Hamida/Instagram)
1/7

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన హమీదా బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న క్యారెక్టర్లో ఇరగదీస్తోంది. కన్నింగ్ అత్తగా నటిస్తోన్న రుద్రాణికి చుక్కలు చూపిస్తూ..ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది.
2/7

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ మొత్తం అప్పు-కళ్యాణ్ పెళ్లి చుట్టూ తిరుగుతోంది. అప్పు మరో పెళ్లికి సిద్ధమైంది. అటు కళ్యాణ్..అప్పును వదులుకోలేక, ధైర్యంగా అడుగు ముందుకు వేయలేక ఆలోచనలో పడ్డాడు..ఈ టైమ్ లో అప్పుమనసులో మాట పసిగట్టేసింది స్వప్న
Published at : 02 Aug 2024 01:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















