కృష్ణవేణి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
కొన్నిరోజులుగా వసుధార బొద్దుగా కనిపిస్తోంది. అయితే మొదట్లో స్టూడెంట్ క్యారెక్టర్ ఇప్పుడు లెక్చరర్ పాత్ర కావడంతో పెద్దగా కనిపించేందుకు బొద్దుగా మారి ఉండొచ్చంటున్నారు
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Anchor Aanasuya: కన్ను కొట్టిన అనసూయ, ఇక అభిమానులు ఆగుతారా?
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నారు కదూ
Sudigali Sudheer Adivi Sesh: 'సుడిగాలి' సుధీర్ కంటే ముందు అడివి శేష్‌కు ఈ కథ చెప్పా - దర్శకుడు అరుణ్ విక్కిరాల
రంగమ్మత్తకు ఏజ్ రివర్స్‌లో పోతుందా? - రోజురోజుకూ అందంగా అనసూయ!
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
/body>