అన్వేషించండి
Guppedantha Manasu Rishi: రిషి కాదు... పేరు మార్చుకున్న 'గుప్పెడంత మనసు' యాక్టర్ - అసలు కారణం తెలుసా?
Guppedantha Manasu Rishi Real Name: రిషి అంటే రిషి అంతే! 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎఫెక్ట్ అది! అతని ఒరిజినల్ పేరు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. అసలు విషయం ఏమిటంటే... ఇప్పుడు అతని పేరు మారింది.
పేరు మార్చుకున్న 'గుప్పెడంత మనసు' రిషి... కొత్త పేరు ఏంటో తెలుసా?
1/5

తెలుగు టీవీ సీరియల్స్ చూసే ప్రేక్షకులకు, 'గుప్పెడంత మనసు' అభిమానులకు రిషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, అతని అసలు పేరు అది కాదని తెలుసా? సీరియల్ లో క్యారెక్టర్ పేరుతో తెలుగునాట ఈ కన్నడ నటుడు పాపులర్ అయ్యాడు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
2/5

'గుప్పెడంత మనసు' రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. అయితే, ఇప్పుడు ఆ పేరు కూడా అతను మార్చుకున్నాడు. టీవీ నుంచి సినిమాల్లో అడుగు పెట్టడం కోసం కొత్త పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. (Image Courtesy: _mukesh_gowda5/ Instagram)
Published at : 18 Aug 2024 12:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















