అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: సీరియస్ సింహం కాదు కాలేజ్ డేస్ లో రిషి ( ముఖేష్ గౌడ) ఎంత అల్లరోడో చూడండి

image credit / Mukesh Gowda Instagram
1/8

గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ కావడంతో యువత బాగా కనెక్టైంది. హీరో రిషి పాత్రలో కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు.
2/8

మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది. కాలేజీ ఎండీగా , తల్లిపై కోపం, తండ్రిపై ప్రేమ, స్టూడెంట్ ఉన్నతి కోసం ప్రేమగా తపించే లెక్చరర్ గా రిషి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి.
3/8

వాస్తవానికి రిషి కోసమే చాలామంది అమ్మాయిలు ఈ సీరియల్ చూస్తుంటే... అబ్బాయిలు తన స్టైల్ ఫాలో అయ్యేందుకు చూస్తున్నారని టాక్.
4/8

సీరియల్ లో రిషిసార్ ని వసుధార పదే పదే సీరియస్ సింహం అంటుంది కానీ కాలేజ్ డేస్ లో రిషి అల్లరి చూస్తే రియల్ గా ఆ మాట అస్సలు అంగీకరించలేం. ఫ్రెండ్స్ తో ట్రెక్కింగ్ క్యాంప్ లో దిగిన ఫొటోస్ రిషి తన ఇన్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు.
5/8

ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
6/8

ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
7/8

ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
8/8

ముఖేష్ గౌడ (image credit / Mukesh Gowda Instagram
Published at : 02 Apr 2022 02:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion