అన్వేషించండి
Advertisement

Guppedantha Manasu Manu: మను కూడా రిషిలానే జగతి-మహేంద్ర కొడుకేనా, అనుపమ ఇవ్వబోయే టిస్ట్ ఇదేనా!
గుప్పెడంత మనసు మను ( రవి శంకర్ రాథోడ్)

గుప్పెడంత మనసు మను ( రవి శంకర్ రాథోడ్ Image Credit:dr_ravishankarrathod/ Instagram
1/9

గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషిని పాత్రను చంపేసిన తర్వాత ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేందుకు మను అనే క్యారెక్టర్ ఎంటర్ చేశారు. మనోడి అసలు పేరు రవి శంకర్ రాథోడ్
2/9

గుప్పెడంతమనసు సీరియల్ కి ముందు రవిశంకర్... ఇంటింటి గృహలక్ష్మి , ఆనందరాగం, రావోయి చందమామ సీరియల్స్ లో నటించాడు. హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కి పెయిర్ గా నటించాడు.
3/9

ప్రస్తుతం సీరియల్ మొత్తం మను చుట్టూనే తిరుగుతోంది. నిన్నటి వరకూ మను అంటే అనుపమ-మహేంద్రకి పుట్టిన కొడుకు అనుకున్నారు ప్రేక్షకులు కానీ ఇందులో ఏదో ట్విస్ట్ ఉండేట్టే ఉంది...
4/9

కొత్త జంట పోస్టర్స్ మను టేబుల్ పై చూసిన అనుపమ..నిజానిజాలు తెలుసుకోకుండా ఫైర్ అవుతుంది. ఆ సమయంలో ఓ మాట అంటుంది... ఇలాంటి పనులు చేస్తే నిన్ను కన్నవారు ఎంత బాధపడతారో ఆలోచించావా అని....అంటే మనుకి అనుపమ కన్నతల్లి కాదన్నది క్లారిటీ ఇది..
5/9

ఇక జగతి కొడుకే అని ఎందుకు డౌట్ అంటే.... జగతి తనకి దగ్గరుండి పెళ్లిచేసిందని, రిషి పుట్టినప్పుడు కూడా అనుపమ ఉందని ఆ తర్వాత మాయమైందని వసుధారతో చెప్పాడు మహేంద్ర...అంటే జగతికి కవలలు పుడితే మహేంద్ర జ్ఞాపకంగా ఓ బాబుని తీసుకుని అనుపమ వెళ్లిపోయిందా?
6/9

మనుని తండ్రి మహేంద్ర అన్నది మాత్రం పక్కా...మరి తల్లి జగతినా? అనుపమా? అన్నది త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్సుంది...
7/9

గుప్పెడంత మనసు మను ( రవి శంకర్ రాథోడ్ Image Credit:dr_ravishankarrathod/ Instagram
8/9

గుప్పెడంత మనసు మను ( రవి శంకర్ రాథోడ్ Image Credit:dr_ravishankarrathod/ Instagram
9/9

గుప్పెడంత మనసు మను ( రవి శంకర్ రాథోడ్ Image Credit:dr_ravishankarrathod/ Instagram
Published at : 19 Mar 2024 03:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement