అన్వేషించండి

Guppedantha Manasu Angel: 'గుప్పెడంతమనసు' లో ఉన్న ఈ గోదారి పిల్ల మనుని మహా ఇబ్బంది పెట్టేస్తోంది!

Guppedantha Manasu Angel: గుప్పెడంతమనసు సీరియల్ లో ఏంజెల్ గా నటిస్తోన్న ఈమె అసలు పేరు అవంతిక. రిషి ప్రెండ్ గా నటించిన అవంతిక ఇప్పుడు మనుని ఆటపట్టించే మరదలిగా మెప్పిస్తోంది.

Guppedantha Manasu Angel: గుప్పెడంతమనసు సీరియల్ లో ఏంజెల్ గా నటిస్తోన్న ఈమె అసలు పేరు అవంతిక. రిషి ప్రెండ్ గా నటించిన  అవంతిక ఇప్పుడు మనుని ఆటపట్టించే మరదలిగా మెప్పిస్తోంది.

Image Credit: Avanthika Munni/ Instagram

1/5
గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుకి మంచి స్నేహితురాలిగా నటిస్తోన్న ఏంజెల్ పేరు అవంతకి. ఈమెది కాకినాడ. ప్రస్తుతం అనుపమకి మేనకోడలిగా మనుకి మరదలిగా సందడి చేస్తోంది. బావా బావా అంటూ మనుని ఓ ఆట ఆడుకుంటోంది

2/5
కాలేజీలో నిందపడి బయటకు వెళ్లిపోయిన రిషిని శైలేంద్ర చంపించాలి అనుకుంటాడు. చావు బతుకుల్లో ఉన్న తన స్నేహితుడి రిషిని కాపాడి తనతో తీసుకెళుతుంది ఏంజెల్.  మంచి స్నేహితురాలిగా ఉన్న ఏంజెల్ ని భార్యగా మారమని అడుగుతాడు ఆమె తాతయ్య విశ్వనాథం. అప్పుడు రిషి తనకు ఇదివరకే పెళ్లైందని చెప్పడంతో కథ మరో మలుపు తిరుగుతుంది

3/5
రిషి-వసుధార కలసిపోయిన తర్వాత ...ఇన్నాళ్లూ తనదగ్గర నిజం దాచారనే కోపంగా దూరంగా వెళ్లిపోతుంది ఏంజెల్. మళ్లీ మను ఎంట్రీతో ఏంజెల్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. మనుని బావా అంటూ ఆటపట్టిస్తోంది ఏంజెల్.

4/5
రొమాంటిక్ క్రిమినల్స్ అని సినిమాలో నటించింది అవంతిక. ‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్' వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఈ మూవీస్ ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.  గుప్పెడంతమనసు సీరియల్ తో మాత్రం ఫాలోయింగ్ సంపాదించుకుంది ఏంజెల్ అలియాస్ అవంతిక

5/5
గుప్పెడంత మనసు సీరియల్‌కి ముందు.. అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.
గుప్పెడంత మనసు సీరియల్‌కి ముందు.. అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget