అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Raksha Gowda: 'గుప్పెడంతమనసు' వసుధారకి దిష్టి తీయాలంట!
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ)
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/ec97da0e5d6e3bd244111d96f84b89741705659878262217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Raksha Gowda/Instagram
1/5
![కృష్ణవేణి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/6f68e6d82a2538d04f439f2f8835db4b5d525.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృష్ణవేణి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
2/5
![బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/826ed4c0c3c235cadfa350c669e86bcdf0c1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే.
3/5
![చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/59697ce7a49cee175cc8be32ce4e3f802d1ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
4/5
![వసుధార లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ చూసిన నెటిజన్లు దిష్టితీసుకో వసుధార అని పోస్టులు పెడుతున్నారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/dc024b3eb51e4a27b278f814c8ffcb73ec335.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వసుధార లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ చూసిన నెటిజన్లు దిష్టితీసుకో వసుధార అని పోస్టులు పెడుతున్నారు
5/5
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/805df3a7b3e42dca5c3254170a2cb75593b39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Published at : 19 Jan 2024 03:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement