అన్వేషించండి
Ennenno Janmalabandham Debjani Modak: స్మాల్ స్క్రీన్ పై వెలుగుతోన్న బెంగాలీ అందం
'ఎన్నెన్నో జన్మల బంధం' వేదశ్విని (దేబ్‌జానీ మోదక్)

image credit:Debjani Modak/Instagram
1/8

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది బెంగాలీ బ్యూటీ దేబ్‌జాని మోదక్.
2/8

ఓ సీరియర్ కి సైన్ చేసిన దేబ్‌జానీ మోదక్..ఆ సీరియల్ షూటింగ్ మొదలయ్యాక ఆగిపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత ఆ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరకెక్కించిన ఓ బెంగాలీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.
3/8

టెన్త్ లోనూ మొదటి సినిమా విడుదల కావడం ఆ తర్వాత మరో రెండు మూవీస్ చేయడంతో కాలేజీకి వెళ్లే అవకాశం రాలేదట. ప్లస్ టూ తర్వాత కరస్పాండెంట్ లో డిగ్రీ పూర్తిచేసింది.
4/8

సినిమాల కన్నా ఇంట్లో తల్లిదండ్రులు సీరియల్స్ ని ఆస్వాదించడం చూసి సీరియల్స్ లో నటించాలనే ఆలోచన వచ్చి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది మోదక్.
5/8

బెంగాలీలో ఏడు సీరియల్స్, తమిళంలో ఓ సీరియల్ చేసింది. ఇప్పుడు తెలుగులో 'ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్' లో అందం,అభినయంతో మెప్పిస్తోంది.
6/8

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్‌జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
7/8

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్‌జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
8/8

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద ( దెబ్‌జాని మోదక్) (image credit:Debjani Modak/Instagram)
Published at : 12 Aug 2023 01:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion