అన్వేషించండి
Deepika Rangaraju: నీలిరంగు చీరలో చందమామలా ఉన్న దీపిక!
Brahmamudi Serial Deepika Rangaraju: బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోన్న దీపిక రంగరాజు లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూడండి.. నీలిరంగు చీరలో చందమామలా ఉంది..
Brahmamudi Serial Deepika Rangaraju
1/7

బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోంది దీపిక రంగరాజు. నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన నటనతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను కట్టి పడేసింది
2/7

సీరియల్ లోనే కాదు స్మాల్ స్క్రీన్ పై జరిగే ఈవెంట్స్ లోనూ దీపిక సందడి మామూలుగా ఉండదు..ఎక్కడున్నా గోల గోల చేస్తూ అందరి కాన్సన్ ట్రేషన్ తనవైపు తిప్పుకుంటుంది
Published at : 18 Jun 2025 12:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















