అన్వేషించండి
Brahmamudi Serial Today May 2nd: లేచిపోయిన కావ్య, పారిపోయిన రాజ్..బకరా అయిన యామిని - బ్రహ్మముడి’ సీరియల్ మే 02 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 02 ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 2nd Episode
1/11

అర్థరాత్రి పెళ్లి పత్రికలు తీసుకొచ్చి చూపించిన యామినిని చూసి చికాకు పడతాడు రాజ్. కార్డ్ చాలా అందంగా ఉందికదూ..మన ఫ్యూచర్ కూడా ఇంతే అందంగా ఆనందంగా ఉండబోతోంది అంటుంది. రాజ్ సైలెంట్ గా ఉండిపోతాడు
2/11

కొన్ని రోజులుగా నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని, నాతో మాట్లాడటం లేదు కలసి తిరగడం లేదంటుంది యామిని. పెళ్లి ఫొటోలు చూసి కూడా నీ మొహంలో ఆనందం లేదు.. రేపు పెళ్లిపీటలపై కూర్చునేందుకు కూడా టైమ్ లేదంటావ్ అంటావని భయం వేస్తోంది అంటుంది
Published at : 02 May 2025 10:49 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















