అన్వేషించండి

Brahmamudi Serial November 6th Episode Highlights: అత్తారింట్లో అడుగుపెట్టిన కావ్య ..రుద్రాణికి అప్పు రివర్స్ పంచ్ - బ్రహ్మముడి నవంబరు 06 ఎపిసోడ్ హైలెట్స్

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 06th Highlights

1/9
కళ్యాణ్-అప్పు ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి ఇద్దర్నీ పండుగకు రమ్మని పిలుస్తుంది. ప్రకాశం కూడా మరీ మరీ చెప్పి ధాన్యలక్ష్మితో పాటూ వెళ్లిపోతాడు. కవి అంత పెద్ద కుటుంబానికి దూరమయ్యాడన్న బాధ ఉందన్న అప్పు..తప్పకుండా పండుగకు వస్తాం అని మామయ్య ప్రకాశంతో చెబుతుంది.

2/9
నిద్రపోతున్న రాజ్ ని లేపిన నానమ్మ ఇందిరాదేవి ఇల్లంతా డెకరేట్ చేయిస్తుంది. అడుగడుగునా రాజ్ కి కళావతి గుర్తొస్తుంటుంది.. సేమ్ టైమ్ ఇద్దరు సెటైర్స్ వేసుకున్నవి..కావ్యను ఎత్తుకుని పూలమాలలు గుమ్మానికి కట్టిన విషయం గుర్తుచేసుకుంటాడు.

3/9
పీడకలలు ఇప్పుడొస్తున్నాయేంటి పనిలో పడాలి అనుకుంటాడు ఇంతలో మరోసారి కావ్యను గుర్తుచేసుకుంటాడు. ఏంటి పదే పదే కళావతి గుర్తొస్తోంది అనుకుంటాడు..ఇంతలో నిజంగానే కావ్య ఆటోలోంచి దిగి ఇంట్లోకి వస్తుంటుంది. రాజ్ షాక్ అవుతాడు..అదంతా నిజంగానే కల అనుకుంటాడు. ఏంటే కలలో కూడా నీ డామినేషన్ అనుకుంటాడు

4/9
ఒక్కటిస్తే మొగుడు,పెళ్లాం ఇద్దరూ దారికొస్తారు అనుకుంటారు ఇందిరాదేవి, అపర్ణ...అది విని కావ్య షాక్ అవుతుంది. అది విన్న రాజ్ నిజంగానే ఇది వచ్చినట్టుంది అనుకుంటూ ఎవర్నువ్వు అంటాడు. ఆఫీసులో CEO, ఇంట్లో నీ పెళ్లాం అంటుంది ఇందిరాదేవి. నాకు పెళ్లాం లేదంటే.. ఇంట్లో పూజకు CEO ను చైర్మన్ గారు పిలిచారు అంటుంది అపర్ణ. సెటైర్స్ వేసి వెళ్లిపోతాడు రాజ్.

5/9
రుద్రాణికి కాల్ చేసిన అనామిక ఈ రోజు ఓ బాంబ్ పేలుస్తున్నా..ఇల్లు ముక్కలు చేయబోతున్నా అంటుంది. ఏం చేస్తున్నావ్ అని అడిగితే..  కళ్యాణ్ ఆటో నడుపుతున్న సంగతి ఇంట్లో  తెలిస్తే పెద్ద రచ్చ జరుగుతుంది కదా అనుకుంటారు.  నేను న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను అందరూ అది చూసేలా మీరు చూడాలని రుద్రాణికి చెబుతుంది

6/9
ఇప్పుడు నాకు నిజమైన దీపావళి అని రుద్రాణి అనుకుంటే పక్కనే బాంబ్ పేలుతుంది. ఉలిక్కిపడిన రుద్రాణితో..ఇంత చిన్న బాంబుకే భయపడాలా అంటుంది స్వప్న. బాంబు మీ నెత్తిన పేల్చాల్సింది అంటుంది స్వప్న. నేను మీ అందరిపై ఆటో బాంబ్ పేల్చబోతున్నా సిద్ధంగా ఉండండి అనుకుంటుంది.

7/9
అపర్ణ పాయసం తీసుకొచ్చి ఇస్తే చేతులు ఖాళీ లేవు నువ్వే తినిపించు అంటాడు. మనవళ్లను ఎత్తుకునే వయసులో ఏంటిది అంటుంది అపర్ణ. రాజ్ కు మీ నుంచే మొండితనం వచ్చినట్టుందని సెటైర్ వేస్తుంది అపర్ణ. ఎలా ఉంది పాయసం అంటే..సూపర్ గా ఉంది అత్తయ్య అంటూ కావ్య ఎంట్రీ ఇచ్చి ఫొటోస్ తీస్తుంది. కంపెనీ CEO అయినా ఇంకా చిన్న పిల్ల చేస్టలు పోలేదంటుంది.

8/9
కావ్య ఇక్కడే ఉండిపోతే బావుండును అనుకుంటారు అపర్ణ-సుభాష్. ఇంతలో ఇందిరాదేవి వచ్చి బోనస్ లిస్ట్ చెక్ చేయమంటుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.

9/9
బ్రహ్మముడి నవంబరు 07 ఎపిసోడ్ లో.. రాజ్ దగ్గరకు వెళ్లిన కావ్య..తాతయ్య బోనస్ లు ఇమ్మన్నారు మీరివ్వండి అంటుంది. నీ పని నువ్వు చూసుకో అంటాడు రాజ్. ఈరోజు ఎపిసోడ్ ముగిసింది..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget