అన్వేషించండి
Brahmamudi January 14th Episode: అడ్డంగా దొరికిపోయిన రాజ్ కావ్య .. ఇక నిజం చెప్పాల్సిందే - బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 14th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 14th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/8

స్వప్న సీమంతానికి ఏర్పాట్లు చేస్తోంది కనకం.. రుద్రాణి కోసం విరిగిపోయిన కుర్చీపై శాలువా వేసి సిద్ధం చేసింది
2/8

స్వప్నను రెచ్చగొట్టి కావ్యకు వ్యతిరేకంగా సిద్ధం పావులు కదుపుతున్నారు రాహుల్, రుద్రాణి. వాళ్ల ముందు ఫైర్ అయిన స్వప్న..వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మాత్రం ఆలోచనలో పడుతుంది
3/8

దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా కలసి కనకం ఇంటికి వెళతారు..అక్కడ మొదలవుతుంది అసలు డ్రామా
4/8

ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి, ధాన్యలక్ష్మి, స్వప్న వీళ్లంతా అందంగా అలంకరించుకుని కార్లోంచి దిగుతారు..కావ్య మాత్రం సాధారణంగా ఉంటుంది
5/8

అచ్చమైన ఆడపిల్లలా అందంగా ఉన్నావ్ అక్కా అని స్వప్నకి కాంప్లిమెంట్స్ ఇస్తుంది కావ్య. కానీ నువ్వే దారిద్ర్యానికి కేరాఫ్ లా ఉన్నావంటూ ఫైర్ అవుతుంది రుద్రాణి. మరోవైపు ధాన్యలక్ష్మి కూడా నోటికి పనిచెబుతుంది
6/8

ఇంట్లో అందరూ కూడా కావ్యను చూసి ఎందుకింత సాధారణంగా వచ్చావ్ అని ప్రశ్నిస్తారు. నేనిచ్చిన నగలన్నీ ఏమయ్యాయని అపర్ణ క్వశ్చన్ చేస్తుంది
7/8

రాజ్, కావ్య ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతారు. చూస్తుంటే కావ్య - రాజ్ ఇన్నాళ్లుగా దాస్తున్న సీతారామయ్య 100 కోట్ల సంతకం విషయం బయటపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా కావ్య చెబుతుందో లేదో చూడాలి
8/8

బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్ లో కావ్య నిజం చెబుతుందో ఇంకొంత వివాదం సృష్టిస్తుందో చూడాలి
Published at : 14 Jan 2025 03:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
కరీంనగర్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion