అన్వేషించండి
Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి ఆగష్టు 20 ఎపిసోడ్ - దుగ్గిరాలవారింట్లో టిఫిన్ రేట్లు ఇవే - రాజ్ తో ఆడేసుకున్న కావ్య!
Brahmamudi 2024 August 20 Episode: బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రివెంజ్ డ్రామా నడుస్తోంది... ఇంట్లో తను చేసే ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది....
బ్రహ్మముడి సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

డబ్బు పిచ్చి పట్టిందా అని రాజ్..కావ్యను అనడంతో ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. దీంకో కళావతి విశ్వరూపం చూపించేందుకు ఫిక్సైంది. చేసే ప్రతి పనికీ డబ్బులు లెక్కకట్టి మరీ రాజ్ ను వణికించేసింది...
2/7

పొద్దున్నే టీ తీసుకొచ్చి ఇచ్చి వందరూపాయలు వసూలు చేస్తుంది కావ్య. ఇన్నాళ్లు నా కష్టానికి రూపాయి కూడా రాసివ్వలేదు..పైగా ఆస్తిపై ఆశపడుతున్నా అంటారా..ఇకపై చేసే ప్రతి పనికి మూల్యం చెల్లించాల్సిందే అని రాజ్ కి షాక్ ఇస్తుంది
Published at : 20 Aug 2024 10:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















