అన్వేషించండి
Brahmamudi August 14th Episode: బ్రహ్మముడి ఆగష్టు 14 ఎపిసోడ్: ఇకపై 'బ్రో - ఏందిరా భయ్' కాదు.. 'బ్రహ్మముడి' అప్పు కళ్యాణ్ కొత్త పిలుపు!
Brahmamudi 2024 August 14 Episode: బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు అప్పు-కళ్యాణ్ చుట్టూ తిరుగుతోంది. వాళ్లను ఇంటికి పిలిపించి అప్పుని ఇంట్లోంచి గెంటేయాలని కన్నింగ్ ప్లాన్ వేసింది రుద్రాణి...
Brahmamudi August 14th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/6

అప్పు మెడలో తాళి కట్టిన తర్వా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన కొంత జంట గుడిమెట్లపై కూర్చుని ప్రసాదం తింటుంటారు. అమ్మ నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం పెడతాను అంటే నవ్వేదాన్ని..ఇప్పుడు అదే దిక్కైందని నవ్వుతుంది అప్పు..
2/6

నన్ను నమ్మి వస్తే నిన్ను గుడిమెట్లపై కూర్చోబెట్టాను నాపై కోపంగా లేదా అంటాడు..కోట్ల ఆస్తిని వదులుకుని వచ్చావు మరి నేనేం అనుకోవాలి అంటుంది అప్పు. నిన్ను వదులుకోవడం కన్నా ఆస్తి వదులుకోవడం కష్టం కాదని క్లారిటీ ఇస్తాడు.
Published at : 14 Aug 2024 10:05 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















