అన్వేషించండి
Brahmamudi Serial Today June 3rd: యామినికి హ్యాండ్ ఇచ్చి కావ్య రూమ్‌కి వెళ్లిపోయిన రాజ్ - బ్రహ్మముడి జూన్ 3 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా కలసి ప్లాన్ చేసుకుంటారు....రుద్రాణి, రాహుల్ తప్ప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi Serial Today June 3rd
1/10

యామిని, రాజ్ కార్లో రిసార్ట్ కి బయలుదేరుతారు. కావ్యవస్తుందని తెలుసుకున్న రాజ్ ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. మరోవైపు యామిని మాత్రం నిన్ను కావ్యకు దక్కనివ్వను అనుకుంటుంది
2/10

స్వప్న నగలు తీసుకెళ్లి మరో అమ్మాయికి ఇచ్చిన రాహుల్ ఆ ప్లేస్ లో గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టాలి అనుకుంటాడు. షెల్ఫ్ లో పెడుతుండగా స్వప్న వచ్చి అనుమానిస్తుంది. ఏదేదో చెప్పి తప్పించుకుంటాడు
Published at : 03 Jun 2025 09:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















