అన్వేషించండి
Brahmamudi Hamida Photos: దుగ్గిరాల కుటుంబానికి కోడలు కాని కోడలిగా కంచులా మోగే స్వప్న ఈ ఫొటోస్ లో దేవకన్యలా ఉంది!
Brahmamudi Hamida Photos:బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా నటిస్తున్న హమీదా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా హమీదా షేర్ చేసిన పిక్స్ చూసి దేవకన్యలా ఉందంటున్నారు నెటిజన్లు
హమీదా (image credit :Hamida/Instagram)
1/5

బిగ్ బాస్ రియాల్టీ షోతో పాపులర్ అయిన హమీదా ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో సప్నగా నటిస్తోంది . దుగ్గిరాల కుటుంబంలో కూతురుగా ఉన్న రుద్రాణికి కోడలిగా అడుగుపెట్టి ఆ కుటుంబంలో భాగమైన స్వప్న..ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తుంది.
2/5

సీరియల్ ఆరంభంలో స్వప్న క్యారెక్టర్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో ఉన్నా..అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత రాను రాను తన చెల్లెలుకి సపోర్ట్ గా నిలుస్తూ తప్పుని నిలదీస్తూ దుగ్గిరాల కుటుంబాన్ని కడిగేస్తోంది...
Published at : 08 Jun 2024 12:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















