అన్వేషించండి
Bigg Boss Telugu 7 : బిగ్బాస్ 7లో 'కార్తీకదీపం' అందమైన విలన్
'కార్తీకదీపం' మోనిత (శోభాశెట్టి)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
1/14

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హోస్టుగా నాగార్జున వ్యవహరించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. అయితే కంటిస్టెంట్స్ లిస్టు ఇదిగో అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకరు కార్తీకదీపం మోనిత ( శోభాశెట్టి)
2/14

కార్తీకదీపంలో విలన్ గా శోభాశెట్టికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
Published at : 21 Jul 2023 09:19 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















