అన్వేషించండి

Shobha Shetty: అజంతా శిల్పంలా మెరిసిపోతున్న శోభా శెట్టి - పెళ్లి కబురు ఎప్పుడో!

Shobha Shetty Photos: శోభాశెట్టి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Shobha Shetty Photos: శోభాశెట్టి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

శోభా శెట్టి (Images Credit: Shobha Shetty/Instagram)

1/8
ఒకప్పుడు ‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనితాగా ప్రేక్షకులకు దగ్గరైన శోభాశెట్టి.. గతేడాది ‘బిగ్ బాస్’ సీజన్ 7తో మరింత మందికి పరిచయమైంది. - Images Credit: Shobha Shetty/Instagram
ఒకప్పుడు ‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనితాగా ప్రేక్షకులకు దగ్గరైన శోభాశెట్టి.. గతేడాది ‘బిగ్ బాస్’ సీజన్ 7తో మరింత మందికి పరిచయమైంది. - Images Credit: Shobha Shetty/Instagram
2/8
అయితే, ‘బిగ్ బాస్’ వల్ల ఆమెపై చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. - Images Credit: Shobha Shetty/Instagram
అయితే, ‘బిగ్ బాస్’ వల్ల ఆమెపై చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. - Images Credit: Shobha Shetty/Instagram
3/8
శోభా ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతమంది.. ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
శోభా ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కొంతమంది.. ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
4/8
తనపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగటివిటీని పట్టించుకోకుండా కూల్‌గా ముందుకు సాగిపోతోంది శోభ. - Images Credit: Shobha Shetty/Instagram
తనపై ప్రేక్షకుల్లో ఏర్పడిన నెగటివిటీని పట్టించుకోకుండా కూల్‌గా ముందుకు సాగిపోతోంది శోభ. - Images Credit: Shobha Shetty/Instagram
5/8
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
6/8
అజంత శిల్పంలా భలే అందంగా ఉన్నావని అంటున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
అజంత శిల్పంలా భలే అందంగా ఉన్నావని అంటున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
7/8
అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చాక శోభా చాలా స్లిమ్‌గా మారిపోయింది. దీంతో ఇంకాస్త బొద్దుగా ఉంటే బాగుంటావని అభిమానులు సలహా ఇస్తున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చాక శోభా చాలా స్లిమ్‌గా మారిపోయింది. దీంతో ఇంకాస్త బొద్దుగా ఉంటే బాగుంటావని అభిమానులు సలహా ఇస్తున్నారు. - Images Credit: Shobha Shetty/Instagram
8/8
ప్రస్తుతం శోభా శెట్టి చేతిలో సీరియల్స్ ఏమీ లేవు. త్వరలోనే శోభా పెళ్లి చేసుకోనుందని, అందుకే ఆమె ప్రస్తుతం ఏ సీరియల్‌కు సైన్ చేయడం లేదని వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందో చూడాలి. - Images Credit: Shobha Shetty/Instagram

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget