అన్వేషించండి
Sravanthi Chokkarapu: థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న యాంకర్ స్రవంతి... ఆ షార్ట్, టీ షర్టులో జిగేల్ అనే స్మైల్‌తో
Sravanthi Chokarapu Photos: యాంకర్ స్రవంతి చోకరపు పాపులర్. ఆవిడకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈమధ్య సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ ఎక్కువ చేస్తోంది. స్రవంతి లేటెస్ట్ టూర్ ఫోటోస్ చూడండి.
స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
1/6

యాంకర్ స్రవంతి చోకరపు పాపులర్. ఈ అందాల భామకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలోనూ సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అందుకేనేమో ఈ మధ్య సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ కోసం ఎక్కువగా అమ్మడిని సంప్రదిస్తున్నారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
2/6

నవీన్ చంద్ర 'ఎలెవన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్రవంతి యాంకరింగ్ చేశారు. అది పూర్తి అయ్యాక ఆవిడ టూర్ వేశారు. వేరే దేశంలో వాలిపోయారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
Published at : 11 May 2025 09:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















