అన్వేషించండి
Sravanthi Chokarapu: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో యాంకర్ స్రవంతి
యాంకర్ స్రవంతి చొక్కారపు విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
Images Credit: Sravanthi Chokarapu/Instagram
1/6

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ (ఓటీటీ)తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ స్రవంతి చొక్కారపు. ప్రస్తుతం యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. పలు ప్రి-రిలీజ్ ఫంక్షన్లకు సైతం యాంకరింగ్ చేస్తోంది. తాజాగా స్రవంతి విజయవాడ వెళ్లింది. అక్కడ కనక దుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. - Images Credit: Sravanthi Chokarapu/Instagram
2/6

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో యాంకర్ స్రవంతి - Images Credit: Sravanthi Chokarapu/Instagram
Published at : 24 Feb 2023 11:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















