అన్వేషించండి

రష్మీ గౌతమ్ - ఈ డ్రెస్‌లో కూల్‌గా కనిపిస్తోంది గానీ, తేడా వేస్తే ఇచ్చిపడేస్తాది!

యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫొటోలను వదిలింది. ఈ డ్రెస్‌లో భలే కూల్‌గా ఉన్నావ్ రష్మీ అని ఆమె అభిమానులు అంటున్నారు.

Image Credit: Rashmi Goutam/Instagram

1/10
రష్మీ గౌతమ్.. అనగానే మనకు ‘జబర్దస్త్’ కామెడీ షో గుర్తొస్తుంది. అయితే, బుల్లితెరలోకి రాక ముందు ఆమె పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్‌నూ కనిపించింది. ఆ తర్వాత ‘జబర్దస్త్’తో మళ్లీ వెలుగులోకి వచ్చింది. సుధీర్‌తో ఆన్‌స్క్రీన్ లవ్‌తో వార్తల్లో నిలిచింది. అయితే, వారిది ఫేక్ లవ్ అని తెలియడంతో ఆ జంటను ఇప్పుడు ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. రష్మీ గౌతమ్‌.. ఎంత సరదాగా ఉంటుందో అంత సీరియస్ కూడా. ఆమెకు మూగజీవులంటే చాలా ప్రేమ. అయితే, ఇటీవల వీధి కుక్కలు ఓ బాలుడిని చంపేసిన ఘటనపై రష్మీ స్పందన.. కొన్ని వర్గాలకు అస్సలు నచ్చలేదు. చనిపోయిన పిల్లాడిపై కాకుండా కుక్కలకు సపోర్ట్ చేస్తావేంటని ఆమెను కొందరు తిట్టి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్.. ‘‘రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి’’ అని కామెంట్ చేయడంతో.. రష్మీ గట్టిగానే రిప్లయ్ ఇచ్చింది. తిరిగి అతడికే ఛాలెంజ్ విసిరింది. అందుకే, రష్మీతో పెట్టుకుంటే మడతడిపోద్ది అంటున్నారు ఆమె అభిమానులు. - Image Credit: Rashmi Goutam/Instagram

2/10
రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్ - Image Credit: Rashmi Goutam/Instagram

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget