అన్వేషించండి
Bigg Boss Telugu 7 Arjun Ambati : బిగ్ బాస్ సీజన్ 7లో 'దేవత', 'అగ్నిసాక్షి' సీరియల్ హీరో
బిగ్ బాస్ సీజన్ 7లో సీరియల్ హీరో అర్జున్ అంబటి
Image credit: Arjun Ambati/Instagram
1/6

అగ్నిసాక్షి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ అంబటి ఇప్పుడు దేవత’ సీరియల్‌లో ఆదిత్యగా మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందడి చేయనున్నాడు
2/6

‘అర్ధనారి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన అర్జున్ అంబటి ‘సౌఖ్యం’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. కొంత గ్యాప్ తర్వాత 'సుందరి' సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో పూర్ణ హీరోయిన్.
Published at : 03 Sep 2023 01:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















