అన్వేషించండి
Tripti Dimri : త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా? ఎవరితో సెలబ్రేట్ చేసుకుందంటే
Tripti Dimri Birthday Celebrations : ఒక్కసినిమాతో కుర్రకారుకి క్రష్‌గా మారిపోయిన త్రిప్తి దిమ్రి రీసెంట్గా బర్త్‌డే చేసుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (Images Source : Instagram/tripti_dimri)
1/6

త్రిప్తి దిమ్రి 30వ పడిలోకి అడుగుపెట్టింది. అభిమానులతో పాటు సెలబ్రేటీలు ఆమెకు పెద్ద ఎత్తున బర్త్‌డే విషెష్ చెప్పారు. ఈ భామ తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/tripti_dimri)
2/6

త్రిప్తి దిమ్రి తన పుట్టిన రోజును ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. పేరెంట్స్, కజిన్స్, కిడ్స్‌తో కలిసి తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలిపింది. ఇన్‌స్టాలో వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/tripti_dimri)
Published at : 25 Feb 2024 03:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















