అన్వేషించండి
Raashi Khanna Latest Photos: రాశీని ఇలా చూస్తే రెప్పలే వేయనంతగా కనులపండగే..
Image Credit: Raashii Khanna/Instagram
1/7

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో ‘జిల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో జోరుమీదుండే రాశీఖన్నా ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ అభిమానులతో పంచుకుంటోంది...
2/7

'జిల్', 'శివమ్', 'బెంగాల్ టైగర్' మూవీస్ లో నటించింది. సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన 'సుప్రీమ్' తో ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’, వరుణ్ తేజ్ తో 'తొలిప్రేమ' లో మెరిసింది. వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం అందుకోలేకపోతోంది.
Published at : 04 Dec 2021 05:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















