అన్వేషించండి
Ashish Reception - విజయ్ దేవరకొండ to శర్వానంద్: ఆశిష్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక మంది హాజరయ్యారు.

రిసెప్షన్‌లో సెలబ్రిటీలు
1/10

టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో ఇప్పటికే వివాహం జరిగింది. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
2/10

రిసెప్షన్‌లో ప్రముఖ హీరో శర్వానంద్
3/10

దర్శకుడు బాబీ, రచయత కోన వెంకట్
4/10

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్
5/10

దర్శకుడు అనుదీప్
6/10

హీరో శ్రీకాంత్, ఆయన కుమారుడు రోషన్
7/10

దర్శకుడు హరీష్ శంకర్
8/10

హీరో కిరణ్ అబ్బవరం
9/10

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పృథ్వీ
10/10

ప్రముఖ నటి ప్రగతి
Published at : 24 Feb 2024 06:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion