అన్వేషించండి
Sonali Bendre: స్టైలిష్ లుక్ లో సోనాలి బింద్రే
సోనాలి బింద్రే.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. తెలుగులోని అగ్రహీరోలు అందరితోనూ కలిసి నటించింది. సుమారు దశాబ్దం పాటు తెలుగులో సత్తా చాటింది.
Tollywood actress sonali bendre clicked at Airport
1/10

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ.
2/10

ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.
Published at : 23 Sep 2022 10:17 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















