అన్వేషించండి
Trisha Krishnan : ఏదైనా చేయవద్దంటే నేను రెండుసార్లు చేసి ఫొటోస్ తీస్తా అంటోన్న త్రిష!
Trisha Krishnan Photos: థగ్ లైఫ్ సినిమాతో రాబోతున్న త్రిష సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ షేర్ చేస్తూ అదరగొట్టేస్తోంది..ఓ పోస్ట్ కూడా పెట్టిందండోయ్..
Trisha Krishnan
1/5

ఫొటోస్ షేర్ చేసి Tell me not to do something and I will do it twice and take pictures😬🥸 ఈ పోస్ట్ పెట్టింది త్రిష
2/5

కమల్‌హాసన్, శింబు, త్రిష కలసి నటించిన సినిమా థగ్ లైఫ్ జూన్ 5న విడుదలకు సిద్ధమైంది
3/5

మణిరత్నం దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో త్రిష కమల్ తో రొమాన్స్ చేసింది..దీనిపై ట్రోల్స్ మారుమోగిపోయాయ్
4/5

42 ఏళ్ల త్రిష 70ఏళ్ల కమల్ తో అవసరమా ఇదంతా అన్నారంతా...మరోవైపు అభిరామితో లిప్ లాక్ పైనా కామెంట్స్ వచ్చాయ్. రొమాన్స్ కి ఏజ్ గ్యాప్ కి ఏంటి సంబంధం..కమల్ హాసన్ తో కలసి నటించడం నా అదృష్టం అంది త్రిష
5/5

మరోవైపు ఈ కామెంట్స్ పై రియాక్టైన దర్శకుడు మణిరత్నం కూడా..బయట కూడా చాలామంది అలానే ఉంటారు. ఇలాంటి బంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయ్ అన్నారు
Published at : 28 May 2025 04:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















