అన్వేషించండి
Taapsee Pannu: తాప్సీ రెడీ... షాట్‌కు పిలవండి!
తాప్సీ పన్ను (Image Credit: Instagram/Taapsee Pannu)
1/8

హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఎవరికైనా సరే... షూటింగ్ మధ్యలో బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ షూట్ తీయడానికి కెమెరామెన్, డైరెక్టర్ అన్నీ (లొకేషన్/స్టూడియోలో కెమెరా యాంగిల్స్, ప్రాపర్టీస్) సెట్ చేసుకుని బ్రేక్‌లో ఉన్నవారిని పిలుస్తారు. అప్పుడు వాళ్ల లుక్ ఎలా ఉంటుంది? 'ఇదిగో ఇలా' అంటున్నారు తాప్సీ పన్ను. సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. అందులో ఓ ఫొటోకి... ఇదీ 'నేను రెడీగా ఉన్నాను... నన్ను షాట్‌కు పిలవండి ప్లీజ్' లుక్ అని కాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోకి 'బ్యూటీ' అని సమంత కామెంట్ చేశారు. లవ్ సింబల్ ఎమోజీ కూడా పోస్ట్ చేశారు. (Image Credit: Instagram/Taapsee Pannu)
2/8

ఓ పక్క చీరలో చిరునవ్వులు చిందించారు. మరో పక్క చిట్టి గౌనులోనూ సందడి చేశారు తాప్సి. (Image Credit: Instagram/Taapsee Pannu)
Published at : 22 Dec 2021 12:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















