అన్వేషించండి

రీసెంట్ గా ప్రేరెంట్స్ అయిన సినీ సెలబ్రిటీలు వీళ్లే!

రీసెంట్ గా ప్రేరెంట్స్ అయిన సినీ సెలబ్రిటీలు

రీసెంట్ గా ప్రేరెంట్స్ అయిన సినీ సెలబ్రిటీలు(Photo Credit: Vignesh Shivan/ Atlee/Pranita Subhash/Singer Revanth/ Instagram)

1/12
ప్రేమ వివాహం చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసి ద్వారా కలలకు తల్లిదండ్రులయ్యారు. Photo Credit: Vignesh Shivan/Instagram

2/12
దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న పూర్ణ, 2023 మొదటి వారంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Shamna Kkasim ( purnaa )/Instagram

3/12
యంగ్ హీరో నవీన్ చంద్ర, ఓర్మా దంపతులు పండంటి మగబిడ్డను కన్నారు. Photo Credit: Naveen Chandra/Instagram

4/12
టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ దంపతులకు కొద్ది నెలల క్రితం బాబు పుట్టాడు. Photo Credit: Rahul Ramakrishna/Instagram

5/12
సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్-6లో ఉన్న సమయంలోనే ఆయన భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Singer Revanth/ Instagram

6/12
అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్న సామ్రాట్ ఆడ బిడ్డకు తండ్రయ్యాడు. Photo Credit: Samrat Reddy/ Instagram

7/12
రెండో పెళ్లి చేసుకున్న నిర్మాత దిల్ రాజు, వ్యాఘారెడ్డి దంపతులకు పండంటి బాబు జన్మించాడు. Photo Credit: Social Media

8/12
నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ప్రణీత సుభాష్ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Pranita Subhash/Instagram

9/12
కోలీవుడ్  డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా మోహన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Atlee /Instagram

10/12
రజనీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్య  పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Soundarya Rajinikanth /Instagram

11/12
యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్, సింగర్ చిన్మయి దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చారు. Photo Credit: Chinmayi Sripada /Instagram

12/12
2017లో వీరేంద్ర చౌదరి అనే తెలుగు వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత, కవలలకు జన్మనిచ్చింది. Photo Credit: Namitha Vankawala /Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget