అన్వేషించండి
SDGM Movie: అట్టహాసంగా సన్నీ డియోల్- గోపీచంద్ మలినేని మూవీ షురూ!
టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సన్నీ డియోల్ హీరోగా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరిగింది.
సన్నీ డియోల్- గోపీచంద్ మలినేని పూజా కార్యక్రమం(Photo Credit: People Media Factory/Instagram)
1/5

తెలుగు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కాంబోలో పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది.Photo Credit: People Media Factory/Instagram
2/5

దిగ్గజ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.Photo Credit: People Media Factory/Instagram
Published at : 20 Jun 2024 02:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















