అన్వేషించండి
Pooja Hegde Birthday Special: మన 'బుట్టబొమ్మ' చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/bf25eb70d9935ac0ae102d6c701ddcfb_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మన 'బుట్టబొమ్మ' చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి..
1/13
![ముంబై ముద్దుగుమ్మ పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/8689bf5a4c0a30fdac61ca1b3a4e27f18b447.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబై ముద్దుగుమ్మ పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
2/13
!['డీజే' సినిమాతో పూజాహెగ్డే రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ షోకి యూత్ ఫిదా అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/b50c0658af2cd60083f1ebe584eac104daa45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డీజే' సినిమాతో పూజాహెగ్డే రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో ఆమె గ్లామర్ షోకి యూత్ ఫిదా అయిపోయింది.
3/13
![ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇప్పుడు ప్రభాస్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్రహీరోలతో కలిసి నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/774b5e47ae77aa67b8edcd9b9edd147aec2c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇప్పుడు ప్రభాస్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్రహీరోలతో కలిసి నటిస్తోంది.
4/13
![ఈ బ్యూటీ అక్టోబర్ 13న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/b13cac431cace58733d8ebc478d39d819d57a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ అక్టోబర్ 13న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు..
5/13
![చిన్నతనంతో పూజాహెగ్డే ఎంత క్యూట్ గా ఉందో చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/79c419b8f9ca36c1a00fb4f7fb68287d4202d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నతనంతో పూజాహెగ్డే ఎంత క్యూట్ గా ఉందో చూడండి.
6/13
![చిన్నప్పుడు వెకేషన్ లో సరదాగా తీసుకున్న ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/ddee07b1ce8e833fc2b770470a757d6f92ca6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నప్పుడు వెకేషన్ లో సరదాగా తీసుకున్న ఫోటో
7/13
![తన సోదరుడితో పూజాహెగ్డే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/6254889435c6fc896010ac81f2ebedde40564.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన సోదరుడితో పూజాహెగ్డే..
8/13
![తన స్నేహితులతో పూజాహెగ్డే సరదాగా తీసుకున్న ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/dc837cac6812422dc59268cfd8486d08d807d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన స్నేహితులతో పూజాహెగ్డే సరదాగా తీసుకున్న ఫోటో
9/13
![తన సోదరుడు, తల్లితో పూజాహెగ్డే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/bce94c285569e6235e2976359ce2544fc456b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన సోదరుడు, తల్లితో పూజాహెగ్డే
10/13
![పూజాహెగ్డే రేర్ ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/1845bc403a4f49c5f0a288718636590667ddd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూజాహెగ్డే రేర్ ఫోటో
11/13
![తన తల్లి, అమ్మమ్మలతో పూజాహెగ్డే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/946bc43c00d7288d9454ef4429ac5dc634fbe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన తల్లి, అమ్మమ్మలతో పూజాహెగ్డే
12/13
![వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న పూజాహెగ్డే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/3715adecfbe69bcda23d3c352141b1a62f890.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న పూజాహెగ్డే..
13/13
![తన సోదరుడితో పూజాహెగ్డే రేర్ ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/4c04b8686e3f1b135c1601f0a973c28916f3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన సోదరుడితో పూజాహెగ్డే రేర్ ఫోటో
Published at : 12 Oct 2021 11:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion