శ్రీకాంత్ అడ్డాల లేటెస్ట్ మూవీ పెదకాపులో హీరోయిన్ గా నటిస్తోంది ప్రగతి శ్రీ వాత్సవ
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ కథలు తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల స్టైలే వేరు
తన లేటెస్ట్ మూవీ పెదకాపుని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. పెదకాపు 1 పార్ట్ ఈ నెల 29న విడుదలకానుంది.
ఈ సినిమాతో హీరోగా విరాట్ కర్ణ పరిచయమవుతున్నాడు. ఇందులో హీరోయిన్ కూడా కొత్త అమ్మాయినే .. ఆమె పేరు ప్రగతి శ్రీవాత్సవ.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ ఢిల్లీ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది.
శ్రీకాంత్ అడ్డాల హీరోయిన్స్ ని పద్ధతిగా, అందంగా చూపిస్తాడు. ప్రగతి లుక్ కూడా బావుంది. మరి పెదకాపు మూవీతో ప్రగతి శ్రీ వాత్సవ ఇక్కడ బిజీ అవుతుందేమో చూడాలి
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
ప్రగతి శ్రీవాత్సవ (Image Courtesy : Pragati Srivastava/ Instagram)
మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతున్న బాలీవుడ్ బ్యూటీ
డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న రంగమ్మత్త!
Malaika Arora in Blazzer : యాభైల్లోనూ హాట్‌గా ఉండడం మలైకాకే సాధ్యం
Kriti Sanon Photos : సోషల్ మీడియాలో సన్‌కిస్డ్ ఫోటోలు.. కృతిసనన్ లేటెస్ట్ పోస్ట్
Sai Pallavi Photos : చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సాయిపల్లవి.. ఫిదా అవుతున్న అభిమానులు
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
/body>