అన్వేషించండి
Anandi: సోడాల శ్రీదేవి.. నీ చూపు తగిలితే గుండె గుబేలే!
Image Credit: Anandhi/Twitter
1/11

‘శ్రీదేవి సోడా సెంటర్’లో చురకత్తుల్లాంటి కళ్లతో సొగసు బాణాలేస్తున్న ఆనంది మన తెలుగమ్మాయే. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన ఆనంది.. ‘ఈ రోజుల్లో’, ‘బస్‌స్టాప్’ సినిమాలు యూత్‌ను ఆకట్టుకుంది.
2/11

ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ అనే సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆనంది చిన్న చిన్న పాత్రలకే పరిమితమైంది.
Published at : 27 Aug 2021 07:47 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















