అన్వేషించండి
Anchor Sreemukhi : ట్రెడీషనల్ లుక్‌లో కలర్ఫుల్గా ఉన్న శ్రీముఖి.. లవ్లీగా కనిపిస్తోన్న యాంకర్
Sreemukhi Latest Photos : యాంకర్ శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ డ్రెస్‌లో కలర్ ఫుల్‌గా కనిపించింది యాంకర్.

శ్రీముఖి లేటెస్ట్ లుక్ (Images Source : Instagram/Sreemukhi)
1/6

శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. ఓ షో కోసం అందంగా ముస్తాబైన ఈ భామ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
2/6

కళ్లకు ఐలైనర్ పెట్టుకుని.. అందంగా ముస్తాబైంది. బ్లాక్ మెటల్ జ్యూవెలరీతో శ్రీముఖి ఆభరణాలు పెట్టుకుంది. (Images Source : Instagram/Sreemukhi)
3/6

బ్లాక్ లెహంగాకు తగ్గట్లు.. పింక్, బ్లాక్ కాంబినేషన్లో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది. పింక్ కలర్ దుపట్టా వేసుకుని చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Sreemukhi)
4/6

మెడలో చౌకర్.. చేతులకు రకరకాల గాజులు వేసుకుని తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. 🩷✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
5/6

శ్రీముఖి యాంకర్‌గా సక్సెస్ఫుల్ కెరీర్‌ని కొనసాగిస్తోంది. బిగ్‌బాస్ తర్వాత పలు కార్యక్రమాలు చేస్తూ.. తెలుగు అభిమానులకు బాగా దగ్గరైంది. (Images Source : Instagram/Sreemukhi)
6/6

శ్రీముఖి జులాయి సినిమాతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టింది. అనంతరం బుల్లితెరపై యాంకర్‌గా వచ్చింది. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తోంది శ్రీముఖి. (Images Source : Instagram/Sreemukhi)
Published at : 05 Nov 2024 12:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion