అన్వేషించండి

Sreemukhi : ఫ్లోరల్ లెహంగాలో కలర్​ఫుల్​గా ముస్తాబైన శ్రీముఖి.. సంగీత్ వంటి ఫంక్షన్స్​కి మీరు ట్రై చేయొచ్చు

Sreemukhi Latest Photos : శ్రీముఖి ఫ్లోరల్​ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీముఖి కలర్​ ఫుల్​గా కనిపించింది.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sreemukhi)

1/6
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైపోయింది. ఈ సమయంలో పలు రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే మీరు శ్రీముఖి ధరించిన ఫ్లోరల్​ లెహంగా ఫంక్షన్​లకు మంచి ఎంపిక అవుతుంది. (Images Source :  Instagram/Sreemukhi)

2/6
ఫ్లోరల్ లెహంగా ధరించి.. దానిపై పొడుగైన, తేలికైన ఫ్లోరల్ కోట్ ధరించింది. ఈ డిజైన్​ లెహంగా ఈవెంట్లకు, ఫంక్షన్లకు చక్కగా నప్పుతుంది. (Images Source :  Instagram/Sreemukhi)

3/6
డ్రెస్​కి తగ్గట్లు హెవీ కాకుండా.. సింపుల్​ జ్యూవెలరీని మ్యాచ్ చేసింది శ్రీముఖి. మెడలో పచ్చల గొలుసు, చెవులకు మ్యాచింగ్ జ్యూవెలరీ.. పాపిడి బిళ్లగా వైట్ స్టోన్స్​ చైన్​ని పెట్టుకుంది.(Images Source :  Instagram/Sreemukhi)

4/6
జుట్టును లో పోనిటైల్​గా వేసుకుని.. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్​లో శ్రీముఖి అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. KBKG on @starmaa ❤️✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source :  Instagram/Sreemukhi)

5/6
మాటీవీలో ప్రసారమవుతున్న ఓ షో కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది. ఈ లుక్స్​లో చాలా బాగున్నావంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source :  Instagram/Sreemukhi)

6/6
శ్రీముఖి యాంకర్​గా కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకెళ్తుంది. యూట్యూబ్​ ద్వారా కూడా ఈ భామ తన అభిమానులు అలరిస్తూనే ఉంది. (Images Source :  Instagram/Sreemukhi)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget