అన్వేషించండి
Sreeleela : బీచ్ ఒడ్డున పింక్ లంగాఓణిలో శ్రీలీల.. ట్రెడీషనల్ లుక్‌లో క్యూట్‌గా నవ్వేస్తోన్న బ్యూటీ
Sreeleela Latest Photos : పలుకే బంగారమాయేనా అంటూ బీచ్ ఓడ్డున నవ్వేస్తుంది శ్రీలీల. తాజాగా పింక్ లంగాఓణిలోని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
1/6

హీరోయిన్ శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ లంగాఓణిలో అందంగా ముస్తాబై.. బీచ్ ఒడ్డున నిలబడి అందంగా నవ్వేస్తోంది బ్యూటీ. (Images Source : Instagram/Sreeleela)
2/6

రీసెంట్గా ట్రెడీషనల్ లుక్‌లో చేసిన ఫోటోషూట్‌ని కలర్, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలుగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి పలుకే బంగారమాయేనా అంటూ సాంగ్ పెట్టింది. (Images Source : Instagram/Sreeleela)
Published at : 17 Sep 2024 04:01 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















