అన్వేషించండి

Sravanthi Chokarapu : బ్లాక్ టాప్​లో హాట్ ఫోజులిచ్చిన స్రవంతి చోకారపు.. ఇన్​ & అవుట్ కూడా ఆమె అందాగానే ఉందంటోన్న ఫ్యాన్స్

Sravanthi Chokarapu Latest Photos : స్రవంతి చోకారపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. మినిమల్ మేకప్​ లుక్​లో బ్లాక్​ టాప్​లో హాట్ ఫోటోషూట్ చేసింది.

స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sravanthi Chokarapu)

1/6
స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. 💣💣💣 హాట్ బాంబ్ సింబల్స్​ను క్యాప్షన్​గా పెట్టి ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)

2/6
స్లీవ్​లెస్ బ్లాక్ టాప్​ వేసుకుని బ్లూ జీన్స్​ని పెయిర్ చేసింది స్రవంతి. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ మేకప్​ లుక్​లో స్రవంతి చాలా అందంగా, స్టైలిష్​గా కనిపించింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

3/6
ప్రస్తుతం ఈ ఫోటోలకు ఆమె అభిమానులు, నెటిజన్లు లైక్​లు కామెంట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. స్రవంతిగారు మీరు ఇన్​ అండ్ అవుట్​ కూడా అందగానే ఉన్నారంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

4/6
స్రవంతి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రాంతాల సహాయ చర్యల నిమిత్తం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. యాంకరింగ్ చేసుకునే వారైనా.. హీరోయిన్స్​ కంటే గొప్పగా ఆలోచించి ఇలా డబ్బులు ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.(Images Source : Instagram/Sravanthi Chokarapu)

5/6
స్రవంతి ఎన్నో షోలలో, కార్యక్రమాల్లో చేస్తూ ఉంటుంది. ఈ భామకు ఉన్న క్రేజ్​తో బిగ్​బాస్​లోకి వెళ్లింది. (Images Source : Instagram/Sravanthi Chokarapu)

6/6
కానీ బిగ్​బాస్​లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. స్రవంతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు.(Images Source : Instagram/Sravanthi Chokarapu)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget