అన్వేషించండి

Sonarika Photos: ఈ వధువు స్మాల్ స్క్రీన్ పార్వతి !

సోనారిక

సోనారిక

Image Credit: Sonarika Bhadoria/Instagram

1/10
సోనారిక భదోరియా - బుల్లితెరపై పార్వతి దేవిగా ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచిన ఈమె ఇటీవలే పెళ్లి చేసుకుంది. రాజస్థాన్​‌లోని రణతంబోర్​లోని సవాయ్ మాధోపూర్​లో జరిగిన పెళ్లి వేడుకలో ఆమె ప్రియుడు వికాశ్ పరాశర్‌.. సోనారిక మెడలో మూడుముళ్లు వేశాడు.

2/10
సోనారిక ‘మహాదేవ్’ సీరియల్‌లో పార్వతి దేవి పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

3/10
బెల్లంకొండ శ్రీనివాసు​తో కలిసి ‘స్పీడున్నోడు’ సినిమాలో నటించింది. చివరిగా మంచు విష్ణు, రాజ్ తరుణ్ నటించిన ‘ఈడో రకం - ఆడోరకం’ మూవీ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

4/10
చాలా రోజుల తర్వాత ఇదిగో ఇలా పెళ్లి ఫొటోలతో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

5/10
Image Credit: Sonarika Bhadoria/Instagram
Image Credit: Sonarika Bhadoria/Instagram
6/10

7/10

8/10

9/10

10/10

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bathukamma In Guinness Book of Records :  తెలంగాణ మైదానంలో పూల విజయం, గిన్నిస్ బుక్‌లో బతుకమ్మ; రెండు రికార్డులు  
తెలంగాణ మైదానంలో పూల విజయం, గిన్నిస్ బుక్‌లో బతుకమ్మ; రెండు రికార్డులు  
Kakinada Latest News: కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్  
కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్  
Trump tariffs movies: భారతీయ సినిమాలపైనా బాదేసిన ట్రంప్ - ఇక వంద శాతం పన్నులు !
భారతీయ సినిమాలపైనా బాదేసిన ట్రంప్ - ఇక వంద శాతం పన్నులు !
Anakapalle Latest News: అనకాపల్లి జిల్లాలో హోంమంత్రిని అడ్డుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఆందోళనకారులు- బయట వ్యక్తులేనన్న అనిత
అనకాపల్లి జిల్లాలో హోంమంత్రిని అడ్డుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఆందోళనకారులు- బయట వ్యక్తులేనన్న అనిత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Black hole Explained in Telugu | బ్లాక్ హోల్ గురించి కంప్లీట్ గా తెలియాలంటే ఈ వీడియో చూసేయండి | ABP Desam
Prabhas The Raja Saab Telugu Trailer Decode | దెయ్యాలతో నింపేసి రాజాసాబ్ తో భయపెడుతున్న Maruthi
Tilak Varma Innings Asia Cup Final | తెలుగోడి పొగరు చూపించిన తిలక్
Team India Match Fess to India Army | Asia Cup 2025 | మ్యాచ్ ఫీజులు ఆర్మీ కి ఇచ్చిన SKY
Bumrah Fighter Jet Celebrations Asia Cup Final | హారిస్ రౌఫ్‌‌కు బుమ్రా కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bathukamma In Guinness Book of Records :  తెలంగాణ మైదానంలో పూల విజయం, గిన్నిస్ బుక్‌లో బతుకమ్మ; రెండు రికార్డులు  
తెలంగాణ మైదానంలో పూల విజయం, గిన్నిస్ బుక్‌లో బతుకమ్మ; రెండు రికార్డులు  
Kakinada Latest News: కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్  
కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్  
Trump tariffs movies: భారతీయ సినిమాలపైనా బాదేసిన ట్రంప్ - ఇక వంద శాతం పన్నులు !
భారతీయ సినిమాలపైనా బాదేసిన ట్రంప్ - ఇక వంద శాతం పన్నులు !
Anakapalle Latest News: అనకాపల్లి జిల్లాలో హోంమంత్రిని అడ్డుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఆందోళనకారులు- బయట వ్యక్తులేనన్న అనిత
అనకాపల్లి జిల్లాలో హోంమంత్రిని అడ్డుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఆందోళనకారులు- బయట వ్యక్తులేనన్న అనిత
ABP EXclusive:  26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ బయట శక్తుల ప్రభావం వల్ల....
ABP EXclusive: 26/11 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ పై ఎదురుదాడి చేయాలనుకున్నాం.. కానీ ఎందుకు చేయలేదంటే...!
GST Rate Cuts Complaints: మోదీ సాబ్!‌ మా ఏరియాలో జీఎస్టీ తగ్గించలేదు! ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు !
మోదీ సాబ్!‌ మా ఏరియాలో జీఎస్టీ తగ్గించలేదు! ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు !
TVK Karur Stampede: కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
కరూర్‌లో విజయ్ ర్యాలీలో పవర్ కట్ చేయాలని టీవీకేనే లేఖ రాసింది- ఊహించని ట్విస్ట్
Prashant Kishore Income: మూడేళ్లలోనే 241 కోట్లు సంపాదించాను - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన - అంత మొత్తం ఎవరు చెల్లించారు?
మూడేళ్లలోనే 241 కోట్లు సంపాదించాను - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన - అంత మొత్తం ఎవరు చెల్లించారు?
Embed widget