అన్వేషించండి
మేకప్ లేకుండా ఈ అమ్మాయిని గుర్తుపట్టారా ?
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా? సరిగ్గా చూడండి. మీకు బాగా తెలిసిన అమ్మాయే. ఇంకా గుర్తుపట్టలేదా? అయితే, ఈ గ్యాలరీ చూడండి.

Image Credits : Varshinne Varma/ Instagram
1/9

మేకప్ లేకుండా తన ఫోటోలను పోస్ట్ చేసిన ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారు. Image Credits : bunnyvox/ Instagram
2/9

టిక్ టాక్, రీల్స్ ద్వారా యూత్ లోమంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె సోషల్ అకౌంట్ నేమ్.. బన్నీ వోక్స్. Image Credits : Varshinne Varma/ Instagram
3/9

22 ఏండ్ల ఈ ముద్గుగుమ్మ సినిమా చాన్సులు కూడా కొట్టేసింది. Image Credits : Varshinne Varma/ Instagram
4/9

చేతన్ శ్రీను, మధు మారిసు కాంబోలో తెరకెక్కించిన 'విద్యార్ధి' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. Image Credits : Varshinne Varma/ Instagram
5/9

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు 2 మిలియన్ల అభిమానులను సంపాదించుకుంది . Image Credits: Varshinne Varma/ Instagram
6/9

బన్నీ వాక్స్ పేరుతో ఆదరణను పొందిన ఈ భామ అస్సలు పేరు వర్షిణి వర్మ. Image Credits : Varshinne Varma/ Instagram
7/9

సోషల్ మీడియాలో భారి ఫాలోయింగ్ సంపాయించుకున్న బన్నీ వాక్స్ సంగీతం వాయిద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. Image Credits : Varshinne Varma/ Instagram
8/9

'ఓ పిల్ల' అనే మ్యూజిక్ వీడియోతో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది బన్నీ వాక్స్. Image Credits : Varshinne Varma/ Instagram
9/9

మేకప్‌తో ఇలా ఉంటుంది. Image Credit: Varshinne Varma/ Instagram
Published at : 20 Dec 2022 08:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion