తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టింది శోభితా ధూళిపాళ. (Courtesy : Instagram)
ఆ తరువాత తెలుగులో 'గూఢచారి' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. (Courtesy : Instagram)
హిందీలో వరుస అవకాశాలు రావడంతో ముంబైలోనే సెటిల్ అయిపోయింది. (Courtesy : Instagram)
ఈ బ్యూటీ నటించిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్ కు ప్రేక్షకాదరణ లభించింది. (Courtesy : Instagram)
సినిమాలు, సిరీస్ లు అంటూ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy : Instagram)
తాజాగా ఈ బ్యూటీ 'కురుప్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. (Courtesy : Instagram)
ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Courtesy : Instagram)
Honey Rose: ‘వీరసింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ ట్రెండీ లుక్
Shraddha Kapoor Photos: పింక్ డ్రెస్‌లో శ్రద్ధా కపూర్ ని చూస్తే 'సాహో' అనాల్సిందే
Dethadi Harika: క్యాండిల్ లైటింగ్‌లో బిగ్‌బాస్ హారిక అందాల విందు
Adah Sharma: పొట్టి గౌనులో అందాల అదా శర్మ
Deepika Pilli: దీపిక పిల్లి కవ్వింత-కుర్రకారుకు గిలిగింత
Governor Delhi Tour : దిల్లీ వెళ్లనున్న గవర్నర్ తమిళి సై, అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం!
Nara Lokesh Padayatra: నాడు ముద్దులు, నేడు గుద్దులు - సీఎం జగన్ వైఖరి అదే: నారా లోకేష్ సెటైర్లు
NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?