అన్వేషించండి
Singer Sunitha: 'మీ అందం ముందు గోవా ఎంత..?' సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్

సునీత ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్
1/10

(Photo Courtesy: Instagram) ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకుంది సింగర్ సునీత. పెళ్లి తరువాత ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయింది.
2/10

(Photo Courtesy: Instagram) ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది.
3/10

(Photo Courtesy: Instagram) తాజాగా ఈమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
4/10

(Photo Courtesy: Instagram) సునీత సరదాగా తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లింది.
5/10

(Photo Courtesy: Instagram) అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
6/10

(Photo Courtesy: Instagram) తన లాంటి ప్రకృతి ప్రేమికులకు గోవా బెస్ట్ డెస్టినేషన్ అని.. స్నేహితులతి కలిసి ట్రావెల్ చేసినప్పుడు మంచి ఫోటోలను తీయమని డిమాండ్ చేయొచ్చంటూ కామెంట్ చేసింది సునీత.
7/10

(Photo Courtesy: Instagram) తన స్నేహితురాళ్లు పద్మజ, అన్నపూర్ణలతో ఎంజాయ్ చేస్తున్నట్లు సునీత చెప్పుకొచ్చింది.
8/10

(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
9/10

(Photo Courtesy: Instagram) నీ అందం ముందు గోవా ఎంత అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు.
10/10

(Photo Courtesy: Instagram) సునీత లేటెస్ట్ ఫోటోలు
Published at : 01 Oct 2021 07:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion